Thursday, September 30, 2010

తెలంగాణా పాట బతుకు పాట అని ఈ ఒక్క పాటతో తెలుస్తుంది మన పాట గొప్పతనం 

Harish Rao ( TRS MLA) speech in Assembly

ఆంధ్రప్రదేశ్లో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయానికి ఈ వీడియో ఒక ఉదాహరణ, చివరికి పాలని కూడా వదలకుండ తెలంగాణా ప్రజలకు ఆంధ్రపాలకులు  ఎలా వివక్షకు గురిచేస్తున్నారో హరీష్ రావు అసెంబ్లీ లో చేసిన ఈ స్పీచ్ అందులో ఒక బాగం మాత్రమే.